Top story: చరిత్ర హీనుడిగా మిగిలిన… నెలరోజుల సీఎం…!
మాజీ ముఖ్యమంత్రి, 91 ఏళ్ల నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. ఒక ఏడాది క్రితం వరకు చురుగ్గానే తిరిగిన నాదెండ్ల…. ఇటీవలే మంచాన్న పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క నెల ముఖ్యమంత్రిగా ముద్రపడిన నాదెండ్ల ఒక తెలివైన… సమర్ధుడైన నాయకుడిగా పొలిటికల్ కెరీర్