Spl story: రూపాయి కూడా ప్రభుత్వానిది వద్దు.. పవన్ ముంబై సర్జరీకి ఖర్చులన్నీ సొంత జేబులోంచే..!
రాజకీయం అంటేనే అధికార భోగాలు, ప్రభుత్వ సొమ్ముతో విలాసాలు అనుకునే రోజులివి. చిన్న పంటి నొప్పి వచ్చినా విదేశాలకు వెళ్లి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మెడికల్ రీఎంబర్స్‌మెంట్ రూపంలో క్లెయిమ్ చేసే నాయకులను మనం చూశాం.