భారత సైన్యం అలుపెరుగని పోరాట పటిమకు, నెత్తుటి ధారలతో లిఖించిన వీర చరిత్రకు సజీవ సాక్ష్యం ‘కార్గిల్ యుద్ధం’. ఈ యుద్ధం కేవలం ఒక సరిహద్దు ఘర్షణ కాదు.