Top story: కొరియన్ సేనలను చంపిన డ్రోన్లు.. పుతిన్, కిమ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి?
కిమ్ జోంగ్ ఉన్.. నార్త్ కొరియా డిక్టేటర్.. నియంతలకే బిగ్ బాస్ లాంటోడు. తాను అనుకున్నది జరక్కపోతే అందుకు కారణమైనవారి అంతు చూసేవరకూ నిద్రపోరు. అలాంటి కిమ్‌కు ఉక్రెయిన్ ఊహించయని షాక్ ఇచ్చింది.