ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ప్రమోట్ అవబోతున్నారా? అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ వచ్చే ఏడాది కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అదెలా సాధ్యం? అసలు అది ఇప్పుడు అవసరమా? అని చాలామందికి అనిపించొచ్చు…
