Top story: జిన్ పింగ్ కాళ్ళ వేళ్ళా పడిన ట్రంప్… అసలేం జరిగింది…?
ఒకవైపు అమెరికా-చైనా మధ్య భయంకరమైన వాణిజ్య యుద్ధం. మరోవైపు ఇరాన్ యుద్ధంలో కూరుకుపోయి వేల కోట్ల డాలర్లు తగలేస్తున్న డోనాల్డ్ ట్రంప్. సరిగ్గా ఇలాంటి టైమ్‌లో ట్రంప్ అకస్మాత్తుగా చైనా పర్యటనకు వెళ్లడం వెనుక ఉన్న అసలు మైండ్ గేమ్ ఏంటో తెలుసా..?