Top Story:ట్రంప్ కు ఇరాన్ ఆర్మీ స్లిప్పర్ షాట్, నోటి దూలకు మిస్సైల్ తో ఆన్సర్ ఏం పీక్కుంటావో పీక్కోరా ట్రంప్..!
అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా ఇరాన్ మరో సంచలనం సృష్టించింది. “మేము దయతలిచి వాళ్లకు ఒక వారం రోజుల పాటు వీక్ ఆఫ్ ఇచ్చాం” అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్..