Top story:హార్ముజ్‌లో సునామీ…! అమెరికా వార్ షిప్స్‌పై రష్యా టార్పెడోతో దాడి…హార్ముజ్‌లో సునామీ సృష్టిస్తున్న డెడ్లీ వెపన్…!
ఇరాన్ శత్రువులకు నీటి అడుగున తప్ప ఇంకెక్కడా చోటు లేదు’. గల్ఫ్ దేశాలకు ఇరాన్ సుప్రీం లీడర్ రాసిన లేఖలోని పవర్‌ఫుల్ వర్డ్స్ ఇవి. దీనర్థం అమెరికా సైనికులను హార్ముజ్ జలసంధి లో జలసమాధి చేసేస్తామని.