Top story: టర్కీకి ఇక సావే.. పాకిస్తాన్‌కు మళ్లీ ఆయుధాలిచ్చిన టర్కీ, టర్కీ తిక్కకుదిరేలా భారత్ కౌంటర్ ప్లాన్..!
పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ టర్కీ పర్యటన కేవలం రొటీన్ దౌత్య పర్యటన కాదు. దీని వెనుక భారత్‌ను లక్ష్యం చేసుకునే కుట్రలున్నాయి. అందుకు ఆ దేశాల మధ్య జరిగిన ఒప్పందాలే ఒక ఉదాహరణ.