సోషల్‌మీడియాలో అకౌంట్ ఉంది కదా అని ప్రతి విషయంపైనా అడ్డగోలుగా పోస్టులు పెడితే ఎలా? బీజేపీ కార్యకర్తలు మరోసారి తమ కీప్యాడ్‌కి పని చెప్పారు. ఎడ్యుకేషనల్ ఫ్లాట్‌ఫామ్ ‘అన్‌అకాడమీ’ని బ్యాన్ చేయాలంటూ ట్రెండింగ్ మొదలుపెట్టారు.

uninstall unacademy trends on social media as modi supports sparks debate against tutor of popular educational platform