Top story: నువ్వు పో…… నువ్వు రా వెంకటరెడ్డి అవుట్.. రాజగోపాల్ రెడ్డి ఇన్. తమ్ముడికే మంత్రి పదవి.!
ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని కాంగ్రెస్ హై కమాండ్ ఖరారు చేసింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. దానిలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుంది.