Top story: విజయ్ vs జయలలిత, కాలం రాసిన క్లైమాక్స్ స్టోరీ… తండ్రీ కొడుకులను గేటు బయటే నిలబెట్టిన జయలలిత… కోడనాడు ఎస్టేట్ దగ్గర గంటల తరబడి వెయిటింగ్ ఆ రోజు ఏం జరిగింది..?
ఇది ఒక సినిమా కథ కాదు.. అంతకు మించిన పొలిటికల్ థ్రిల్లర్. ఒకప్పుడు ఒక స్టార్ హీరో.. తన సినిమాను రక్షించుకోవడానికి ఒక ముఖ్యమంత్రి ఇంటి గేటు ముందు గంటల తరబడి నిలబడ్డాడు. కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకని ఆనాడు.