Top story: వార్ ఎఫెక్ట్… భారత్‌లో కండోమ్స్ కొరత? యుద్దానికి.. కండోం కు లింక్ ఏంటీ..?
భారత్ లో ప్రస్తుతం ఒక నిశ్శబ్ద సంక్షోభం మొదలవుతోంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, రాబోయే రోజుల్లో మన దేశంలో కండోమ్‌ల కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం కొరత మాత్రమే కాదు, వీటి ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో