Top story: అమెరికా దగ్గర పాక్ చిల్లర వేషాలు యుద్ధం ఆపేశాం.. డబ్బులు ఇవ్వు వైట్ హౌస్ తలుపు తట్టిన పాక్..!
అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆర్థికంగా ఎప్పుడు దివాళా తీస్తుందో తెలియని స్థితిలో ఉన్న పొరుగు దేశం పాకిస్తాన్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక సరికొత్త అంతర్జాతీయ మైండ్ గేమ్‌కు తెరలేపింది.