Top story: వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి షర్మిల అల్లుడు ఎవరో తెలుసా..? అమెరికా డాక్టర్‌తో అంజిలి రెడ్డి వివాహం.!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. గతంలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహాన్ని ఘనంగా జరిపించిన షర్మిల, ఇప్పుడు తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహానికి సిద్ధమయ్యారు.