Top story: ఒక్క షాట్ తో లేపేస్తాం రా ట్రంప్, అత్తరు సీసాతో ఇరాన్ ఊర మాస్ వార్నిగ్.. ట్రంప్ నోటిదూలకు ఇరాన్ ఇచ్చిన గట్టి వార్నింగ్!
ప్రపంచం మరో భారీ యుద్ధం వైపు అడుగులు వేస్తోందా? అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ఇరాన్ దేశ అగ్రనేతలందరినీ కేవలం ‘ఒక్క దెబ్బతో’ లేపేస్తామంటూ ట్రంప్