మొయినాబాద్ డ్రగ్స్ కేసు..తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. ప్రజాప్రతినిధులు ప్రైవేట్ పార్టీలో పట్టుబడటం…వారికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలడంతో పంచ్ డైలాగ్స్ ఓ రేంజ్‌లో పేలుతున్నాయి.