Top story: స్టూడెంట్ లీడర్ గా ఎదిగి స్టూడెంట్స్ దెబ్బకు రాజీనామా చేసి ఎవరీ ధర్మేంద్ర ప్రధాన్..?
భారత రాజకీయాల్లో ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి దేశంలోనే అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను శాసించే స్థాయికి ఎదగడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా ఎలాంటి వివాదాలు లేకుండా, ప్రధాని నరేంద్ర మోదీ