Top story: మానస సరోవర్ యాత్ర ఎందుకు అంత ప్రమాదకరం ? యాత్రకు వెళితే ప్రాణాలు పోవడం ఖాయమా ?
నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు మానస సరోవర్ యాత్రికుల పాలిట మృత్యువుగా మారాయి. ఈ వరదల్లో సుమారు 400 మంది యాత్రికులు గల్లంతయ్యారు. వరద తీవ్ర చూస్తుంటే.. గల్లంతైన వారిలో ఎంత మంది ప్రణాలు దక్కుతాయో చెప్పలేమంటున్నారు అధికారులు