రెండేళ్లు గడిచిపోయాయి. ఇంకా మూడేళ్లు మాత్రమే ఉంది. చివరి సంవత్సరం ఎలాగూ ఎలక్షన్ ఇయర్. అంటే ఇంకా రెండేళ్లే. ఇక రాబోయేది మనకు గవర్నమెంటే. ఇక ఆ తర్వాత రప్ప… రప్ప…. రప్ప. వైసీపీలో జగన్ దగ్గర నుంచి…. నాయకులు కార్యకర్తలు వరకు… అందరూ ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు.
