YS Viveka Case : తెరపైకి వివేకా రెండో భార్య.. ఇష్యూను డైవర్ట్ చేయడానికేనా..?

వివేకా రెండో భార్య వ్యవహారం మీడియాకు ఇప్పుడు బయటికొస్తోందేమో కానీ… సీబీఐ 2020లోనే షమీమ్ నుంచి వాంగ్మూలం తీసుకుంది. ఆమె చెప్పిన విషయాలన్నింటిపైనా ఆరా తీసింది. ఆ యాంగిల్లో కూడా సుదీర్ఘ విచారణ చేసేసింది. అవన్నీ చేసేసిన తర్వాత కేసు ఇక్కడి దాకా వచ్చింది.

Post Published By: Raju Cln
Updated : 22 April 2023, 12:00 PM IST

Published : 
  • 22 April 2023, 12:00 PM IST

Exit mobile version