Top story: కూలిపోతున్న ఖతార్ ఆర్థిక వ్యవస్థ… మ్యాప్‌లో లేకుండా చేస్తారా ?
ప్రపంచంలోనే అత్యంత సుసంపన్న దేశాల్లో ఒకటిగా, కుబేరుల కేంద్రంగా విరాజిల్లిన ఖతార్ ఇప్పుడు ఊహించని ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. పర్షియన్ గల్ఫ్‌లో ఎడారితో నిండిన ఒక చిన్న ద్వీపకల్ప దేశమైన ఖతార్‌ను ఇరాన్ యుద్ధం కోలుకోలేని దెబ్బతీసింది.