Top story: మంచు పర్వతాలు ఇక ఉండవా..? హిమాలయాల్లో పేలడానికి సిద్ధంగా ఉన్న ‘టైమ్ బాంబ్’.. నేపాల్ విపత్తు భారతదేశానికి ముందస్తు హెచ్చరికా..?
భూగోళంపై ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం గురించి మనమందరం వినే ఉంటాం. కానీ మనకు అత్యంత సమీపంలోనే ‘మూడవ ధ్రువం’ ఒకటి ఉందనే విషయం మీకు తెలుసా? అవును.. శాస్త్రవేత్తలు మన హిందూకుష్ హిమాలయాలనే భూమి యొక్క మూడవ ధ్రువం అని పిలుస్తారు.