వ్లాదిమిర్ పుతిన్.. రష్యా అధినేతగా కంటే ముందు దేశం కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడని ఒక గూఢచారి.ఎనిమీ ఎంతటివాడైనా ఈయన స్కెచ్ వేస్తే తప్పించుకోవడం ఇంపాజిబుల్. అది సీక్రెట్ ఏజెంట్‌గా పుతిన్ హీస్టరీనే చెబుతుంది. పరాయి దేశాల్లో దాక్కొన్న తన శత్రువులను అంతం చేయడంలో పుతిన్ రూటే సెపరేట్.
