ఊరకరారు మహానుభావులు అని పెద్దలు ఊరకే అనలేదు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ క్రెమ్లిన్ పర్యటన కూడా అలాంటిదే.. ఉక్రెయిన్ విషయంలో మధ్యవర్తిత్వంపై చర్చిస్తామని చెప్పినా దాని వెనక వ్యూహం వేరు.. పుతిన్, జిన్‌పింగ్ ఇద్దరి లక్ష్యాలూ వేరు.. అవసరాలు కూడా వేరు.

China Russia