5 WIFES PREGNANT : వీడు మామూలోడు కాదు.. ఐదుగురు గర్భవతులతో షవర్స్ పార్టీ

వాడు మామూలోడు కాదు…వాడు ఒకరు ఇద్దరు కాదు… ఐదుగురితో రిలేషన్ పెట్టుకున్నాడు… వాళ్ళంతా గర్భవతులు అయ్యారు. ఆ ఐదుగురు ప్రెగ్నెంట్స్ తో కలసి ఓ ఫోటోకు ఫోజులు ఇచ్చాడు. అంతే కాదు… గ్రాండ్ గా షవర్స్ పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. అమెరికాలో జరిగిన ఈ సంఘటనతో జనం ఆశ్చర్యపోతున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 January 2024, 3:35 PM IST

Published : 
  • 23 January 2024, 3:35 PM IST

Exit mobile version