Animals : జనం మధ్యకు జంతువులు…ఈ పాపం ఎవరిది ?

దట్టమైన అడవుల్లో ఉండాల్సిన క్రూరమృగాలు మనుషుల మధ్యకు ఎందుకొస్తున్నాయి. ? ఎక్కడో అడవుల సమీపంలో ఉన్న గ్రామాల్లోకి జంతువులు వస్తున్నాయంటే.. అనుకోవచ్చు…కానీ మహానగరాల్లోకి కూడా ఈ మధ్య వణ్యప్రాణాలు వస్తున్నాయి. మనం వాళ్లింటికి వెళ్తే.. అవి కూడా మన ఇంటికి కచ్చితంగా వస్తాయి.

Post Published By: Raju Cln
Updated : 12 August 2023, 6:49 PM IST

Published : 
  • 12 August 2023, 6:49 PM IST

Exit mobile version