World War: అమెరికాకు కిమ్‌ వార్నింగ్‌.. అణుయుద్ధం తప్పదా ?

రష్యా, యుక్రెయిన్‌ తరువాత ప్రపంచంలో మరో యుద్ధం తథ్యం అన్నట్టుగా పరిస్థితిలు కనిపిస్తున్నాయి. నార్త్‌ కొరియా సరిహద్దులో ఫ్రీడమ్‌ షీల్డ్‌ పేరుతో 11 రోజుల పాటు అమెరికా, సౌత్‌ కొరియా మిలిటరీ ఎక్సర్‌సైజ్‌ నిర్వహించాయి. ఈ రెండు దేశాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు నార్త్‌ కొరియా అణుబాంబులను బయటికి తీసింది.

Post Published By: Srikar Creator
Updated : 6 April 2023, 7:00 PM IST

Published : 
  • 6 April 2023, 7:00 PM IST

Exit mobile version