ఐపీఎల్ అంటే కేవలం సిక్సర్లు, ఫోర్లు మాత్రమే కాదు బాబాయ్.. దీని వెనుక ఒక చీకటి ప్రపంచం కూడా ఉంది. ఇప్పుడు మన స్టార్ క్రికెటర్ల మీద ‘అందమైన అమ్మాయిల’ కన్ను పడింది. అవును.. మీరు విన్నది నిజమే.