వైభవ్ బుర్రలో ఏఐ చిప్…. పాక్ క్రికెట్ ఎనలిస్ట్ వ్యాఖ్యలు…!
వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం క్రికెట్ లో పెను సంచలనంగా నిలిచాడు. ఈ సీజన్ ఐపీఎల్ 2026 రాజస్తాన్ రాయల్స్ తరఫున ఓపెనర్ గా బరిలో దిగిన వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.