AAKASH CHOPRA : టీమిండియాకు ఆకాశ్ చోప్రా సూచన

భారత్, ఇంగ్లాండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా గురువారం నుండి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా జట్టు ప్రకటించగా.. కెఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ టెస్టు‌కు పూర్తిగా దూరం అయ్యాడు. ధృవ్ జోరెల్, కెఎస్ భరత్‌ వికెట్ కీపర్లు కాగా.. వీరిలో ధృవ్ జోరెల్ మూడో టెస్టుకు అరంగేట్రం చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 February 2024, 12:25 PM IST

Published : 
  • 14 February 2024, 12:25 PM IST

Exit mobile version