AMBATI RAYUDU : అంబటి రాయుడు ఫ్లాప్ షో

దుబాయ్వే (Dubai) దికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 (International, T20) లీగ్‌లో టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ అంబటి రాయుడు నిరాశపరుస్తున్నాడు. ఈ లీగ్‌‌లో ముంబై ఇండియన్స్‌కు (Mumbai Indians) చెందిన ఎంఐ ఎమిరేట్స్‌కు రాయుడు (Ambati Rayudu) ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు స్లో ఇన్నింగ్స్ ఆడి ముంబై ఓటమికి కారణమయ్యాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 10 February 2024, 9:48 AM IST

Published : 
  • 10 February 2024, 9:48 AM IST

Exit mobile version