శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కు ముందు భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంక టూర్ కు దూరమమయ్యాడు.