ఓటమికి అతనొక్కడే కారణం కాదు.. బిష్ణోయ్ కు శ్రేయాస్ సపోర్ట్..!
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమికి కారణమైన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మద్ధతుగా నిలిచాడు. జట్టు ఓటమికి ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు.