చెన్నైకి ఇప్పుడు తన హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరగనుండటంతో కొంచెం బలంగానే ఆటని ప్రదర్శిస్తుంది. ఆల్‌మోస్ట్ మూడు సంవత్సరాల తర్వాత హోమ్‌గ్రౌండ్‌కి రావడంతో తన స్ట్రెంత్ చూపించబోతున్నాడు కెప్టెన్ కూల్ ధోనీ. కానీ లూసింగ్ టీంగా బరిలోకి దిగనున్న సీఎస్‌కేకు బౌలింగ్ వీక్‌గా ఉండడంతో ఎలా కంబ్యాక్ చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది.

IPL 2023