డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ, ఎలిమినేజర్ లో గుజరాత్ ఔట్…!
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం వడోదర వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది.