Jadeja vs CSK: రైనాకు పట్టిన గతే జడేజాకు? ధోనీ టీమ్‌ని వదిలేస్తేనే మేలు

చెన్నై సూపర్ కింగ్స్ అనగానే అందరికి ధోనీనే గుర్తొస్తాడు.. కానీ ధోనీ విజయాల వెనుకున్న రైనా కనపించడు. ఇప్పుడు జడేజా కూడా ఆ జట్టు అభిమానులకు భారమైనట్టున్నాడు. ఇక ధోనీ టీమ్‌ను జడేజా వదిలేస్తేనే మేలు! లేకపోతే రైనాకు పట్టిన గతే పట్టొచ్చు!

Post Published By: Srikar Creator
Updated : 12 May 2023, 1:51 PM IST

Published : 
  • 12 May 2023, 1:51 PM IST

Exit mobile version