గత కొన్ని రోజులుగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ గురించి జరిగిన చర్చ మరే మ్యాచ్ కూ జరిగి ఉండదేమో… ఎప్పుడూ మ్యాచ్ ఎంత ఉత్కంఠగా సాగుతుందో అన్న దానిపై మాటలు, చర్చలు వినిపించేవి.