ఒకే వేదికపై ఐదు వరల్డ్ కప్ జట్లు… ఘనంగా సత్కరించిన బీసీసీఐ…!
భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే విజయాలను సాధించిన ఐదు ఐసీసీ టైటిల్ గెలిచిన జట్లను బీసీసీఐ ఘనంగా సన్మానించింది. వార్షిక నమన్ అవార్డ్స్ వేడుకలో ఈ జట్లను గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.