ఇంగ్లాండ్ (England) తో మూడో టెస్టులో గ్రాండ్ విక్టరీ కొట్టి జోష్ మీదున్న టీమిండియా (Team India) కు మరో గుడ్‌న్యూస్… గాయంతో జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ (Star Batter) కేఎల్ రాహుల్ (KL Rahul).. నాలుగో టెస్ట్‌లో బరిలోకి దిగనున్నాడు. రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

Good news for Team India fans