తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా, అద్భుతమైన సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జీవీ ప్రకాష్ కుమార్. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ రాజ్’ విడుదలకు సిద్ధంగా ఉంది.