రాజస్థాన్ కు హార్థిక్.. ముంబైకి జైస్వాల్ ? ఐపీఎల్ లో మరో భారీ ట్రేడింగ్ డీల్..!
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వచ్చి జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా,