Kohli’s re-entry : కోహ్లీ రీ ఎంట్రీ ఎప్పుడో నాకెలా తెలుస్తుంది.. కోచ్ ద్రావిడ్ షాకింగ్ కామెంట్స్

వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌ (England) తో తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రీఎంట్రీపై రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ అందుబాటులోకి వచ్చే విషయం తనకేలా తెలుస్తుందనన్నాడు. అతని గురించి తన కంటే సెలెక్టర్లను అడగడం ఉత్తమమని వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 February 2024, 3:27 PM IST

Published : 
  • 6 February 2024, 3:27 PM IST

Exit mobile version