అటు బ్యాటింగ్, ఇటు కెప్టెన్సీలోనూ దుసుకుపోతున్న రోహిత్ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ టాప్ టెన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌ని రిలీజ్ చేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ ఐదు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ఆరో స్థానానికి దూసుకొచ్చాడు.
