టీ20 ప్రపంచ కప్ 2026 నాకౌట్ దశ సమీపిస్తున్నవేళ.. సెమీస్ వేదికల విషయంలో ఐసీసీ కీలక మార్పులు చేసింది. సెమీఫైనల్ వేదికల విషయంలో ఐసీసీ ఓ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది.