శ్రీలంకలో ట్రై సిరీస్ భారత్… ఏ జట్టు కెప్టెన్ గా తెలుగోడు…!

ఈ ఏడాది జూన్‌లో శ్రీలంకలో జ‌ర‌గ‌నున్న వ‌న్డే ట్రై-సిరీస్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన భారత ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ తిలక్ వర్మ ఎంపికయ్యాడు.

Post Published By: dialnews
Updated : 15 May 2026, 11:15 AM IST

Published : 
  • 15 May 2026, 11:15 AM IST

Exit mobile version