ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 80 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సెంచరీ దిశగా సాగుతున్న గిల్‌కు కుడి కండరాలు పట్టేయడంతో అసౌకర్యంగా ఫీలయ్యాడు. వెంటనే భారత జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స