దేశం కంటే మీకు డబ్బే ముఖ్యమా ? కావ్యా మారన్ పై గవాస్కర్ ఫైర్…!
పాకిస్తాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో పాల్గొనే సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను