టీ20 ప్రపంచకప్ లో మరో సంచలనం తృటిలో తప్పిపోయింది. పసికూన ఇటలీ ఇంగ్లాండ్ జట్టుకు వణుకు పుట్టించింది. అది కూడా 200కు పైగా టార్గెట్ ను దాదాపుగా ఛేదించినంత పని చేసింది.