హిట్ మ్యాన్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ యజమాని కావ్య మారన్ బ్లాంక్ చెక్ కూడా సిద్ధం చేసిందని చెబుతున్నారు. అంతేగాక కెప్టెన్సీ పగ్గాలు కూడా అందిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడిస్తున్నారు. గతంలో తెలుగు టీమ్ డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించాడు.
